హుజూర్ నగర్: సర్వేల పేరుతో కాలయాపన

76చూసినవారు
హుజూర్ నగర్: సర్వేల పేరుతో కాలయాపన
కాంగ్రెస్ ప్రభుత్వం సర్వేల పేరుతో సంక్షేమ పథకాలు అమలు జరపకుండా కాలయాపన చేస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ఆరోపించారు. ఆదివారం హుజూర్ నగర్ పట్టణంలోని అమరవీరుల స్మారక భవన్ లో జరిగిన సిపిఎం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.