నియోజకవర్గ వ్యాప్తంగా వర్షం

65చూసినవారు
హుజూర్నగర్ వ్యాప్తంగా గత అర్ధరాత్రి నుండి వర్షం కురుస్తుంది. ఈ మేరకు నమోదైన వర్షపాత వివరాలు ఈ విధంగా ఉన్నాయి. హుజూర్నగర్లో 5. 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. గరీడేపల్లి 5. 2, పాలకీడు 3. 0, మెళ్ళచెరువు 5. 3 మిల్లీమీటర్ల వర్షపాతం ఆదివారం నమోదయింది. వర్షానికి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం చేసే రైతులు ఆనంద వ్యక్తం చేస్తూ దుక్కులు దున్నుతూ వ్యవసాయ పనుల్లో నిమగ్నం అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్