ఏకధాటిగా భారీ వర్షం.. నమోదైన వర్షపాత వివరాలు

62చూసినవారు
హుజూర్ నగర్ నియోకవర్గం వ్యాప్తంగా భారీ వర్షం దంచి కొడుతుంది. శనివారం మూడు గ. వరకు నమోదైన వర్షపాత వివరాలు అధికారులు తెలిపారు. మట్టంపల్లి 1. 3 చింతలపాలెం 3. 0 మెల్ల చెరువు 3. 3 నేరేడుచర్ల 3. 9 హుజూర్నగర్ 5. 0, గరిడేపల్లి 5. 4 , పాలకీడు 3. 0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరో రెండు నుంచి మూడు రోజులపాటు భారీ వర్ష సూచన ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్