హోలీ వేడుకల్లో చిన్నారుల సందడి

2250చూసినవారు
హోలీ పండగను హుజుర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా చిన్నారులు సందడి చేశారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని ఆనంద ఉత్సవాల మధ్య హోలీ హోలీల రంగ హోలీ చెమ్మకేలీన హోలీ రంగ్‌ బర్‌సే హోలీ ఆయీరే అంటూ పలు వీధుల్లో నిర్వహించిన హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. అనారోగ్యం కలిగించే రసాయానిక రంగులు చల్లుకోవద్దని, సహజ సిద్ధమైన పశువు, కుంకుమ రంగులను చల్లుకోవాలని చిన్నారులు ఆకాంక్షించారు. ఈ మేరకు సోమవారం చిన్నారులు సందడి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్