100వ మంగళవారం అన్నప్రసాద వితరణ

57చూసినవారు
100వ మంగళవారం అన్నప్రసాద వితరణ
కోదాడలోని శ్రీ బ్రహ్మం గారి దేవాలయ ప్రాంగణంలో వేంచేసియున్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో 100వ మంగళవారం అన్నప్రసాద వితరణ సుమారు 350 మంది భక్తులకు దాతలు మంచికంటి గురుస్వామి కందిబండ, ఉపేందర్, సుజన్ కుమార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు జూకూరి అంజయ్య, ముత్తినేని సైదేశ్వరరావు, హనుమంతరావు, సెక్రటరీ తిరుపతయ్య తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్