బ్రహ్మంగారి ఆలయ ప్రాంగణంలో 115వ అన్నప్రసాద వితరణ

54చూసినవారు
బ్రహ్మంగారి ఆలయ ప్రాంగణంలో 115వ అన్నప్రసాద వితరణ
కోదాడలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయ ప్రాంగణంలో వేంచేసియున్న శ్రీ అభయాంజనేయ స్వామివారి సన్నిధిలో 115వ అన్నప్రసాద వితరణ సుమారు 350 మంది భక్తులకు దాతలు, నెలవారీ చందాదారులు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు జూకూరి అంజయ్య, హనుమంతరావు, సెక్రటరీ తిరుపతయ్య, వీ. కృష్ణమూర్తి, వి. రామారావు, పెద్ది శేషు, బ్యాటరీచారి, డాక్టర్. ఇరుగు శ్రీకాంత్, ఆలయ అర్చకులు వెంకట కృష్ణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్