మునగాలలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన

72చూసినవారు
మునగాలలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన
మునగాల మండల కేంద్రంలో శుక్రవారం కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆకస్మిక పర్యటన చేసారు. ఈ కార్యక్రమంలో భాగంగా మునగాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మునగాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్