భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి

70చూసినవారు
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత రాష్ట్ర సమితి కోదాడ నియోజకవర్గ నాయకులు పచ్చిపాల వేణు యాదవ్ అన్నారు. ఆదివారం కోదాడ లో ఒక ప్రకటన చేస్తూ ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వేడి చేసిన నీటినే తాగలన్నారు. నిల్వ ఉన్న నీటిని ఉపయోగించవద్దన్నారు. సీజనల్ వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతలు విశ్వసర్పాలు, కరెంటు షాక్ లతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్