కోదాడ: ఎపిపికి శాలి వాహన సంఘం ఆధ్వర్యంలో అభినందనలు

54చూసినవారు
కోదాడ: ఎపిపికి శాలి వాహన సంఘం ఆధ్వర్యంలో అభినందనలు
కోదాడ సబ్ కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియామకమైన న్యాయవాది సిలువేరు వెంకటేశ్వర్లు శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కోదాడలో ఘనంగా అభినందించారు. బీసి సామాజిక వర్గాల నుండి ఉన్నత విద్యలు అభ్యసించి న్యాయవాద వృత్తిలో రాణించి న్యాయస్థానంలో అత్యున్నతమైన పదవి పొందడం అభినందనీయమని పలువురు వెంకటేశ్వర్లు ను కొనియాడారు. ఈ కార్యక్రమంలో శాలివాహన సంఘం ఉద్యోగులు వెంకటేశ్వర్లు బంధువులు మిత్రులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్