టీఎస్ ఎస్ ఆధ్వర్యంలో ఆర్డీవోకు అభినందనలు

75చూసినవారు
టీఎస్ ఎస్ ఆధ్వర్యంలో ఆర్డీవోకు అభినందనలు
కోదాడ ఆర్ డి ఓ ఆర్ సూర్యనారాయణ ఉత్తమ ఆర్డీవో గా శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీవోను టీజేఎస్. ఎస్ కోదాడ సభ్యులు అయినాల రవి ఆర్డీవో కార్యాలయంలో ఆర్డిఓ అభినందించారు. అంకితభావంతో పనిచేసే ఆర్డీవో సూర్యనారాయణ మరెన్నో అవార్డులు పొందాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్