20 ఏళ్ల తర్వాత కలిసిన కవలలు.. ఏమైందంటే?

63చూసినవారు
20 ఏళ్ల తర్వాత కలిసిన కవలలు.. ఏమైందంటే?
2002లో జార్జియాలోని ఓ ఆస్పత్రిలో ఆజా శోని అనే మహిళ ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చి కోమాలోకి వెళ్లిపోయింది. ఆమె భర్త తన ఇద్దరు కూతుళ్లను వేర్వేరు కుటుంబాలకు విక్రయించాడు. బిలిసీలో అనో సార్టినియా, జగ్‌డడీ పట్టణంలో అమి ఖ్విటియా పెరిగింది. జార్జియాస్ గాట్ టాలెంట్ షోలో పాల్గొన్న అమీని మొదటి సారిగా అనో చూసింది. అప్పుడు వాళ్లు కవలలు అని తెలియదు. టిక్‌టాక్ ద్వారా 20 ఏళ్ల తర్వాత కలుసుకుని వారు విడిపోయిన తీరు తెలుసుకుని ఆశ్చర్యపోయారు.

సంబంధిత పోస్ట్