ఐపీవోకు బీఎల్‌ఎస్‌ ఈ-సర్వీసెస్‌

70చూసినవారు
ఐపీవోకు బీఎల్‌ఎస్‌ ఈ-సర్వీసెస్‌
టెక్నాలజీ సేవల సంస్థ BLS ఈ-సర్వీసెస్‌ లిమిటెడ్‌ స్టాక్‌ మార్కెట్లోకి లిస్ట్‌ కావడానికి సిద్ధమైంది. షేరు ధరల శ్రేణిని రూ.129-135 మధ్యలో నిర్ణయించింది. ఈనెల 30న ప్రారంభంకానున్న ఈ వాటాల విక్రయం.. ఫిబ్రవరి 1న ముగియనుందని తెలిపింది. 2.3 కోట్ల ఈక్విటీ షేర్లను బహిరంగ మార్కెట్లో విక్రయించనున్నది. ఈనెల 29న నిర్వహించనుది. పెట్టుబడిదారులు 108 ఈక్విటీ షేర్లకు బిడ్డింగ్‌ దాఖలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది.