పదవ తరగతి విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు పంపిణీ

563చూసినవారు
పదవ తరగతి విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు పంపిణీ
మునగాల మండలం కొక్కిరేణి ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు శుక్రవారం కొక్కిరేణి గ్రామానికి చెందిన నిడిగొండ శంబయ్య పరీక్ష ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. పదవ తరగతి విద్యార్థులు మంచి జిపిఏ తెచ్చుకొని గ్రామానికి, తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాకూబ్ అలీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్