బాప్టిస్ట్ చర్చిలో ఈస్టర్ వేడుకలు

1915చూసినవారు
బాప్టిస్ట్ చర్చిలో ఈస్టర్ వేడుకలు
కోదాడ నయా నగర్ లోని బాప్టిస్ట్ చర్చిలో ఈస్టర్ వేడుకలు పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ యేసయ్య మాట్లాడుతూ యేసు ప్రభువు పునరుత్థానము సర్వమానవాళికి నిరీక్షణ కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యురాలు ఒంటెపాక జానకి ఏసయ్య, బొల్లి కొండ కోటయ్య, జాన్ జగ్గు నాయక్ , తబిత మౌనిక, శారా, జ్యోతి ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్