CA: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర MD & CEO గా నిధు సక్సేనా

57చూసినవారు
CA: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర MD & CEO గా నిధు సక్సేనా
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (MD అండ్ CEO)గా నిధు సక్సేనా నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నియామకం 2024 మార్చి 27 నుంచి మూడేళ్ల పాటు అమల్లో ఉంటుంది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లో విజిలెన్స్ కమిషనర్ గా ఎంపికైన ఏఎస్ రాజీవ్ ని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉన్నత నాయకత్వ బాధ్యతలను నిధు సక్సేనా చేపట్టనున్నారు. ఈ నియామకం తదుపరి ఉత్తర్వులకు లోబడి ఉంటుంది .
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్