కడుపు ఉబ్బరానికి ఇక చెక్

577చూసినవారు
కడుపు ఉబ్బరానికి ఇక చెక్
కడుపు ఉబ్బరం, వికారం, అజీర్తి వంటి జీర్ణ సమస్యలకు పుదీనా టీ చెక్ పెడుతుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేషన్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు డైజేషన్ ప్రాబ్లమ్స్ దూరం చేస్తాయి. ఈ టీ తాగితే పొట్ట ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. శరీరం నుంచి గ్యాస్ బయటకు వెళ్లాలంటే పొట్టను సున్నితంగా అదమాలి. దీంతో కడుపు ఉబ్బరం, అసౌకర్యం కొంతవరకు తగ్గుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్