ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి

72చూసినవారు
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని జీహెచ్ఎం తేజోరామ్ అన్నారు. మంగళవారం మునగాల మండలంలోని కలకోవ జడ్పీ ఉన్నత పాఠశాలలో హరితహరంలో భాగంగా మొక్కలు నాటినట్లు తెలిపారు. మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. కార్యక్రమంలో ఉపాద్యాయులు వెంకన్న, వీరబాబు, మాడుగుల సత్యనారాయణ, నరసింహారావు, వెంకటేశ్వర్లు, నాగమణి, ఎం సైదులు, సునిత , విద్యార్ధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్