కోదాడ: సుద్ద ముక్క పై రాజ్యాంగ చిహ్నాలు

68చూసినవారు
కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు వెగ్గళం నరేష్ చారి మంగళవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంగుళం సుద్ద ముక్కపై రాజ్యాంగ చిహ్నాలను ఆవిష్కరించి దేశ భక్తి నిచాటుకున్నాడు. నరేష్ చారి గతంలో సూక్ష్మ వస్తువుల పై పలు అనేక కళారూపాలను ఆవిష్కరించి అవార్డులను పొందాడు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే సూక్ష్మ కళలో రాణించి తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తెస్తానని చారి పేర్కొన్నాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్