ప్రభుత్వం క్రీడా రంగ అభివృద్దికి కృషి చేస్తుందని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ అన్నారు. సోమవారం నడి గూడెం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో జోనల్ మీట్ ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. విధ్యార్థులు విద్య తో పాటు క్రీడ ల్లో రాణించి జిల్లా కు రాష్ట్రానికి పేరు తేవాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించి ఎమ్మెల్యే కు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపల్ ఉన్నారు.