కోదాడ: మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన లలిత

59చూసినవారు
కోదాడ: మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన లలిత
ఇటీవల కాలంలో పితృ వియోగం పొందిన భారీ సాగునీటి పారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ శాసనసభ్యురాలు పద్మావతిలను ఆదివారం ఉదయం హైదరాబాద్ లో వారి నివాసంలో కోదాడ మున్సిపాలిటీ 35వ వార్డు కౌన్సిలర్ మేదర లలిత పరామర్శించారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు.

సంబంధిత పోస్ట్