కోదాడ: నల్ల బండ గూడెం హైస్కూల్లో మాదిరి ఎన్నికలు

63చూసినవారు
భారత రాజ్యాంగ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు అభివృద్ధిలో ముందుకు నడవాలని కె ఆర్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చందా అప్పారావు అన్నారు. కళాశాలలో రాజనీతి శాస్త్ర విభాగం, ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో నిర్వహించిన భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలోఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నిర్మల కుమారి సైదులు ఎన్. సైదమ్మ, రఫీ, జిఎల్ఎన్ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్