జలదిగ్బంధంలో కూచిపూడి

82చూసినవారు
జలదిగ్బంధంలో కూచిపూడి
కోదాడ మండలం కూచిపూడిలో రాత్రి కురిసిన అకాల వర్షానికి జల దిగ్బంధమైంది. అంతరగంగా వాగు పొంగి పోర్లడంతో రాక పోకలు నిలిచిపోవడమే కాక ఒక స్కూల్ బస్సు, రెండు లారీలు, డోజర్ వరద ఉదృతికి కొట్టుకుపోగా ఎలాంటి ప్రాణ నష్టం మాత్రం జరగలేదు. ప్రజలను సురక్షితంగా కాపాడే ప్రయత్నంలో సహకరించిన ఆర్డిఓ తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శికి, యువతకు ప్రత్యేక మాజీ సర్పంచ్ ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్