కాంగ్రెస్ లో చేరిన నడిగూడెం పిఏసీఎస్ మాజీ ఛైర్మన్

78చూసినవారు
కాంగ్రెస్ లో చేరిన నడిగూడెం పిఏసీఎస్ మాజీ ఛైర్మన్
నడిగూడెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం మాజీ చైర్మన్ పుట్టా రమేష్ కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే పద్మావతి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్టీ లోకి ఆహ్వానించి మాట్లాడుతూ పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బృందావనపురం గ్రామ శాఖ అధ్యక్షులు బొడ్డు గోవర్ధన్, పుట్ట చంద్రయ్య కంభంపాటి చైతన్య కంభంపాటి శ్రీనివాస్ మాతంగి మాధవరావు, చందర్రావు ఉన్నారు.

ట్యాగ్స్ :