సైబర్‌ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి : ఎస్పీ

69చూసినవారు
సైబర్‌ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి : ఎస్పీ
సమాజంలోని ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అవగాహన కల్గి ఉండాలని నడిగూడెం ఎస్పీ జి.అజయ్ కుమార్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఫేక్ లోన్ యాప్ ద్వారా సామజిక మాధ్యమాల్లో లీంక్ లు, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ యువతీ, యువకులను మోసగించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గోని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

సంబంధిత పోస్ట్