దారుణ హత్య

1064చూసినవారు
దారుణ హత్య
నాగార్జునసాగర్ హిల్ కాలనీకి చెందిన రెహమాన్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాలు.. పర్వతనేని నాగేశ్వరరావుకు చెందిన నూతన షాపింగ్ కాంప్లెక్స్లో రెహమాన్ ఎలక్ట్రిషియన్గాగా పనిచేస్తున్నాడు. అదే కాంప్లెక్స్లో శివ పెయింటింగ్ పనులు చేస్తున్నాడు. రెహమాన్, శివ మధ్య గొడవ జరగగా శివ రెహమాన్ ను హత్య చేసి శవాన్ని షాపింగ్ కాంప్లెక్స్లో పూడ్చి పరారైనట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్