ఆదాయ పన్ను రిటర్నులు.. మీకు ఏ ఫారం వర్తిస్తుందో తెలుసా?

55చూసినవారు
ఆదాయ పన్ను రిటర్నులు.. మీకు ఏ ఫారం వర్తిస్తుందో తెలుసా?
* ఐటీఆర్ 1: రూ.50 లక్షల లోపు వేతనం, ఒకే ఇంటిపై ఆదాయం, వడ్డీ, ఇతర మార్గాల్లో ఆదాయం అందుకున్నప్పుడు ఈ ఫారం వర్తిస్తుంది.
* ఐటీఆర్ 2: రూ.50 లక్షలకు మించి ఆదాయం, మూలధన లాభాలు, వ్యాపార ఆదాయం, విదేశీ ఆదాయం, ఒకటికి మించి ఇళ్ల ద్వారా ఆదాయం వచ్చినప్పుడు ఈ పారాన్ని ఎంచుకోవచ్చు.
* ఐటీఆర్ 3: సాధారణంగా హిందూ అవిభాజ్య కుటుంబం(హెచ్‌యూఎఫ్), వ్యాపారం, వృత్తి ద్వారా ఆదాయం ఆర్జించేవారు దీన్ని ఉపయోగించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్