గంజాయి టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉన్నాయి : డీఎస్పీ

85చూసినవారు
గంజాయి టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉన్నాయి : డీఎస్పీ
ప్రభుత్వం వివిధ శాఖల సమన్వయంతో నల్లగొండ జిల్లాను మాదకద్రవ్యాల రహితంగా మార్చడానికి జిల్లా యంత్రాంగం నడుం బిగించి కృషి చేయడం జరుగుతుందని డి. ఎస్. పి శివరాం రెడ్డి అన్నారు. చర్లపల్లి లో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ మహిళా కళాశాలలో మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల శాఖ, నల్లగొండ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్