ఆటోను ఢీకొన్న కారు.. ఒకరికి తీవ్ర గాయాలు

55చూసినవారు
ఆటోను ఢీకొన్న కారు.. ఒకరికి తీవ్ర గాయాలు
సూర్యాపేటలో అంజనాపూరీ కాలనీ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వివరాల మేరకు. అంజనాపూరీ కాలనీ నుంచి సూర్యాపేట వైపు ఆటో వెళ్తుండగా. వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కాసింపేటకు చెందిన డ్రైవర్ సైదులు ( తండ్రి జానయ్య ) కు తీవ్ర గాయాలు కాగా స్థానికులు సమీపంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ పరారయ్యాడు.

సంబంధిత పోస్ట్