హోలీ వేడుకలలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు

1013చూసినవారు
హోలీ వేడుకలలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు
హోలీ పండుగను అందరూ స్నేహితులు బంధువులు మధ్య జరుపుకునే హోలీ పండుగను జిల్లా కలెక్టర్ సమీకృత బాలుర వసతి గృహంలో జరుపుకున్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు సూర్యాపేట పట్టణంలోని కుడ కుడ ప్రాంతంలో గల సమీకృత బాలుర వసతి గృహంలో పిల్లల మధ్యన హోలీ ఉత్సాహంగా జరుపుకున్నారు. రసాయనిక రంగులను వదిలేద్దాం - సహజమైన రంగులనే వాడుకుందాం అంటూ కలెక్టర్ అందరికీ సహజరంగులను అద్దారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్