జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాల పరిశీలన

65చూసినవారు
జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాల పరిశీలన
మునగాల మండలం జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలను మునగాల హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు పి వెంకటేశ్వర్లు , సిఆర్పి రాజేంద్రప్రసాద్, శుక్రవారం పర్యవేక్షించారు. విద్యార్థుల వివరాలను ఉచిత బుక్స్, బట్టల పంపిణీ, గురించి, అమ్మ ఆదర్శ పాఠశాల పనుల గురించి, అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎం సతీష్ కుమార్ ఉపాధ్యాయులు ఒక్కంతుల భరత్ బాబు వై చంద్రజ్యోతి ఎం లక్ష్మి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్