సర్టిఫికెట్లు అందజేస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి

1297చూసినవారు
సర్టిఫికెట్లు అందజేస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి
గుంటకండ్ల సావిత్రమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కేరళ ఆయుర్వేద పంచకర్మ తెరఫీ శిక్షణా శిబిరంలో పాల్గొని ట్రైనింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థినీ విద్యార్థులకు మన ప్రియతమ నాయకులు సూర్యాపేట శాసనసభ్యులు విద్యుత్ శాఖ మాత్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి చేతుల మీదుగా సర్టిఫికెట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ పౌండేషన్ చైర్మెన్ గుంటకండ్ల సునీత జగదీష్ రెడ్డి, సీఈఓ మదంశెట్టి వీరయ్య, పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్