నాంచారమ్మ అమ్మవారిని దర్శించుకున్న మున్సిపల్ వైస్ ఛైర్మన్

662చూసినవారు
నాంచారమ్మ అమ్మవారిని దర్శించుకున్న మున్సిపల్ వైస్ ఛైర్మన్
సూర్యాపేట పట్టణ పరిధిలో స్థానిక 24వ వార్డ్ నందు శ్రీ నాంచారమ్మ దేవాలయ ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు ఆదివారం ఉదయం మున్సిపల్ వైస్ ఛైర్మన్ పుట్ట కిషోర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, కౌన్సిలర్ అన్నేపర్తి రాజేష్, టీఆర్ఎస్వీ జిల్లా అద్యక్షులు ముదిరెడ్డి అనిల్ రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు ఈద ప్రవీణ్, కీసర వేణుగోపాల్ రెడ్డి, గోనె అశోక్ లను ఉత్సవ కమిటీ తరుపున టీఆర్ఎస్ జిల్లా నాయకులు కుంభం రాజేందర్ ఘనంగా సన్మానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్