సామాజిక విప్లవకారుడు ధర్మ బిక్షం పంతంగి

552చూసినవారు
సామాజిక విప్లవకారుడు ధర్మ బిక్షం పంతంగి
బడుగు, బలహీన వర్గాల ఆశయ సాధన కోసం తన శ్వాస విడిచే వరకు ఉద్యమించిన గొప్ప మహనీయుడు కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం అని రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్ ఉద్ఘాటించారు. ధర్మభిక్షం వర్ధ0తి సందర్భoగా మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్