సూర్యాపేట: నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తున్న గ్రంథాలయం

68చూసినవారు
సూర్యాపేట: నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తున్న గ్రంథాలయం
సూర్యాపేట: నిరుద్యోగ యువత ఉద్యోగం సాధించడానికి గ్రంథాలయం అండగా నిలుస్తుందని జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. బుధవారం జిల్లా గ్రంథాలయం నందు 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని అన్నారు. ధనిక, బీద తేడా లేకుండా గ్రంథాలయం అందరికి సేవలను అందిస్తుందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్