సూర్యాపేట: ఉపాధ్యాయుల సర్దుబాటును నిబంధన ప్రకారం చేయాలి

83చూసినవారు
సూర్యాపేట: ఉపాధ్యాయుల సర్దుబాటును నిబంధన ప్రకారం చేయాలి
ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్ల తదుపరి మెజారిటీ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అయినప్పటికీ విద్యార్థుల సంఖ్య అనుగుణంగా కొన్ని పాఠశాలల్లో సబ్జెక్టుల వారిగా ఉపాధ్యాయుల కొరత ఉన్నదని, అట్టి పాఠశాలలకు నిబంధనల ప్రకారం ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలని టి పి టి యు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు సోమవారం ఉదయం నిమ్మల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్