సూర్యాపేట: ముస్లిం కుటుంబానికి ఆర్థిక చేయుత

77చూసినవారు
సూర్యాపేట: ముస్లిం కుటుంబానికి ఆర్థిక చేయుత
సూర్యాపేట 45వ వార్డులో నివాసం వుంటున్న పేద ముస్లిం కుటుంబం ఫయినుద్దిన్, రేష్మల కుమార్తె సీమ వివాహం జనవరి 23 వ తేదిన జరగనుంది. సీమ వివాహనికి అయ్యే ఖర్చులకు సహాయం చేయవలసిందిగా వారి కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి కృపాకర్ ని సంప్రదించారు. బుధవారం తనను కలిసిన సీమ కుటుంబ సభ్యులకు రూ. 10,000 అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి వారికి తనవంతు సహాయం చేస్తున్నట్టు చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్