సూర్యాపేట: మెగా జాబ్ మేళా రద్దు

78చూసినవారు
సూర్యాపేట: మెగా జాబ్ మేళా రద్దు
కొన్ని అనివార్య కారణాలవల్ల 25 జనవరి 2025 తేదీన న్యూ జనరేషన్ స్కూల్, జమ్మిగడ్డ, సూర్యపేటలో నిర్వహించవలసిన మెగా జాబ్ మేళా రద్దు చేయడం జరిగింది అని సోమవారం వారు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. మరల ఈ జాబ్ మేళాను నిర్వహించే తేదీని త్వరలోనే ప్రకటిస్తాం అని నిర్వాహకులు దారోజు భాగ్యరాజ్ అన్నారు.