సూర్యాపేట: రైతులతో ముచ్చటించిన మంత్రి తుమ్మల

50చూసినవారు
సూర్యాపేట: రైతులతో ముచ్చటించిన మంత్రి తుమ్మల
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం సూర్యాపేట జిల్లా టేకుమట్లలో ఐకేపీ నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, అక్కడ రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వానాకాలం దిగుబడుల గురించి ఆరా తీయగా, దానికి రైతులు సరాసరి ఎకరానికి 40 బస్తాల కంటే ఎక్కువగానే దిగుబడి వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. బహిరంగ మార్కెట్లో కూడా తమకు మంచి ఆకర్షణీయమైన ధర వస్తుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్