ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు ముగ్గురు మృతి

78చూసినవారు
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్ )మండలం బొప్పారం గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. అశ్వారావుపేట నుండి బొప్పారం గ్రామానికి స్నేహితునితో కలిసి అత్తగారి ఇంటికి శ్రీపాల్ రెడ్డి వచ్చారు. సరదాగా స్నేహితునితో కలిసి క్వారి గుంతలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు ముగ్గురు మృతి చెందారు. మృతులు శ్రీపాల్ రెడ్డి(45), రాజు( 44) ఉషా(11 ) గా గుర్తించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్