ఆశీర్వదించి ఆదరించండి: చామల కిరణ్

582చూసినవారు
తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని అడ్డగూడూరు మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో శుక్రవారం రోజు రాత్రి కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు మందుల సామెల్ , ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇరువురు కలిసికలిసి ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :