మైనారిటీ ప్రజల సంక్షేమం
కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మాజీ ఉప సర్పంచ్ కాసిం సాహెబ్ అన్నారు. అనంతగిరి మండలం రంగయ్య గూడెం గ్రామంలో బుధవారం
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతి రెడ్డి, వేనేపల్లి చందర్రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాసిం సాహెబ్, మాట్లాడుతూ మైనారిటీ సంక్షేమానికి
కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉందని అన్నారు. మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించిన
కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలు అండగా ఉండాలని తెలిపారు.