శాలిగౌరారం: దళారుల చేతుల్లో రైతులు మోసపోవద్దు

53చూసినవారు
నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం మాదారం గ్రామం లో సీ. సీ. ఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతు మద్దతు రూ. 7500లకు అమ్ముకోవాలని కోరారు. దళారుల చేతిలో మోసపోవద్దని సూచించారు. రైతులు దళారుల చేతుల్లో మోసపోవద్దని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్