ఖరీదైన షూలను దొంగిలించిన స్విగ్గీ డెలివరీ బాయ్ (వీడియో)

76చూసినవారు
యూపీలోని నోయిడాలో స్విగ్గీ డెలివరీ బాయ్ నిర్వాకం తాజాగా బయటపడింది. ఫుడ్ డెలివరీ చేసిన తర్వాత ఆ ఇంటి ముందు ఉన్న షూలపై స్విగ్గీ డెలివరీ బాయ్ కన్నేశాడు. ఎవరూ చూడకుండా ఖరీదైన షూలను దొంగిలించాడు. గుట్టుచప్పుడు కాకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో సోమవారం సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ ఫుటేజీలో చోరీ జరిగిన విషయం బయటపడింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు దీనిపై దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్