డయేరియా లక్షణాలు.. పాటించాల్సిన జాగ్రత్తలు

67చూసినవారు
డయేరియా లక్షణాలు.. పాటించాల్సిన జాగ్రత్తలు
డయేరియా కలుషిత నీరు, ఆహారం ద్వారా వ్యాప్తి చెందుతుంది. వాంతులు, విరేచనాలు అవుతాయి. కడుపునొప్పి, దాహం, చర్మం ముడతలు పడడం, నోరు ఎండిపోవడం, మూత్ర విసర్జన తగ్గుతుంది. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. క్లోరిన్‌ కలిపిన నీటిని వినియోగించాలి. భోజనానికి ముందు, మలవిసర్జన తరువాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.

సంబంధిత పోస్ట్