కెనడాకు చెందిన ప్రఖ్యాత వ్యోమగామి క్రిస్ హాడ్‌ఫీల్డ్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి ఒక ఆసక్తికరమైన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. జపాన్‌కు చెందిన వ్యోమగామి కొయ్చి వాకాటా.. ISSలోని జాక్సా మాడ్యూల్‌లో బేస్‌బాల్ ఆడుతున్నారు. ఈ సందర్భంగా హాడ్‌ఫీల్డ్ ఆ వీడియోను ట్యాగ్ చేస్తూ జపాన్‌లో బేస్‌బాల్ పట్ల ఉన్న ప్రేమను చెప్తూ.. "Japan plays great baseball!" అని సరదాగా వ్యాఖ్యానించారు.