పాపవినాశనంలో బోటింగ్‌పై వివాదం

75చూసినవారు
పాపవినాశనంలో బోటింగ్‌పై వివాదం
AP: తిరుమలలోని ఐదు ప్రధాన జలాశయాల్లో పాపవినాశనం డ్యాం ఒకటి. ఈ నీరు పవిత్రమైనదిగా భక్తులు నమ్ముతారు. అలాంటి ఈ డ్యాంలో బోటింగ్ సౌకర్యం ప్రవేశపెడితే ఇది ఒక తీర్థయాత్ర స్థలం కంటే విహార కేంద్రంగా మారే ప్రమాదం ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం తిరుమల ఆధాత్మిక వాతావరణాన్ని దెబ్బ తీస్తుందని, భక్తుల మనోభావాలను గాయపరుస్తుందని అంటున్నారు.

సంబంధిత పోస్ట్