బెంగాల్‌లో జన్మించిన ఠాగూర్

58చూసినవారు
బెంగాల్‌లో జన్మించిన ఠాగూర్
బెంగాల్‌లో 1861 మే 7న దేవేంద్రనాథ ఠాగూర్, శారదాదేవీలకు 14వ సంతానంగా రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మించాడు. ఆముదం దీపం ముందు పుస్తకం పట్టుకొని కూర్చొని ఆవలిస్తూ కునికిపాట్లు పడుతూ చదివేవాడు. రవీంద్రుడు పాఠశాలలో చదవడానికి ఇష్టపడక ఇంటివద్దనే క్రమశిక్షణతో ప్రతి రోజు ఉదయం వ్యాయామం చేసి, లెక్కలు చేసి, చరిత్ర, భూగోళ పాఠాలను, సాయంత్రం చిత్రలేఖనం, ఆటలు, ఇంగ్లీషు అభ్యసించేవాడు. సంగీత పాఠాలు, భౌతిక శాస్త్రం ప్రయోగాలు, సంస్కృత వ్యాకరణం నేర్చుకొనేవాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్