ఈ రెండు మొబైల్స్‌పై ఓ లుక్కేయండి!

5403చూసినవారు
ఈ రెండు మొబైల్స్‌పై ఓ లుక్కేయండి!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా అతి త్వరలో ప్రైమ్ డే 2023 సేల్ కోసం రెడీ అవుతోంది. అద్భుతమైన డీల్స్, ఆఫర్‌లతో ముందుకురానుంది. మోటోరోలా 3.6 ఓలేడ్ డిస్‌ప్లే, 144 హెడ్జ్ రిఫ్రెష్ రేటుతో భారీ డిస్‌ప్లేను కలిగిన మోటోరోలా రాజర్ 40 అల్ట్రా 5జీని అందిస్తుంది. అత్యంత సన్నిని ఫోల్డ్ డిజైన్ 6.9 అంగుళాల మొయిన్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్1 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. అలాగే శాంసంగ్ ఎం34 5జీ ఫోన్ కూడా విజన్ బూస్టర్ టెక్నాలజీని కలిగి ఉంది. అమాలైడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. జులై 15న ఉదయం 12 గంటల నుంచి జులై 16 వరకు రెండు రోజుల పాటు అమెజాన్ సేల్ నడుస్తుంది.

సంబంధిత పోస్ట్