నిద్రమాత్రలు వేసుకుంటే మూత్రపిండాలు, కాలేయం దెబ్బతింటాయి: నిపుణులు

56చూసినవారు
నిద్రమాత్రలు వేసుకుంటే మూత్రపిండాలు, కాలేయం దెబ్బతింటాయి: నిపుణులు
చాలా మంది ప్రశాంతమైన నిద్ర కోసం నిద్రమాత్రలు వేసుకుంటారు. అవి వాడటం వలన మూత్రపిండాలు, కాలేయం రెండూ దెబ్బతింటాయఐ నిపుణులు చెబుతున్నారు. అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ నివేదికలో ఈ షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. నిద్ర మాత్రలు వేసుకునే వారికి సాధారణ నిద్ర రాకపోవచ్చు. కొన్నిసార్లు మీరు రాత్రి అకస్మాత్తుగా మేల్కొనడం జరగవచ్చు. జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు కూడా వస్తాయని నిపుణులు అంటున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్