ఏడు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్నాం: CM

82చూసినవారు
ఏడు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్నాం: CM
AP: దేశం, ప్రపంచం మెచ్చిన నాయకుడు ప్రధాని మోదీ అని సీఎం చంద్రబాబు కొనియాడారు. ఏపీ చరిత్రలో ఇదో శుభదినమన్నారు. ప్రధాని రాకతో రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. ఏడు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రధాని మోదీ ఆశీస్సులతో విశాఖ రైల్వే జోన్ పనులు ప్రారంభమయ్యాయని.. ఇది విశాఖ ప్రజల చిరకాల కోరిక అని చంద్రబాబు అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్